Telangana20th Nov 01:17 PMSunil Byrisetty1 min read
కేటీఆర్ పై విచారణ.. గవర్నర్ అనుమతి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఛార్జ్ షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఛార్జ్ షీట్ వేసేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. నిధుల దుర్వినియోగంపై విచారణకు ఓకే చెప్పారు. దీంతో ఏసీబీ త్వరలో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేయనుంది. కాగా కొన్నిరోజుల క్రితం విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా అరవింద్ కుమార్ ఉన్నారు.