Spiritual23rd Oct 10:26 AMSunil Byrisetty1 min read
దుర్గ గుడిలో అత్యంత వైభవంగా గాజుల అలంకరణ
విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారికి గాజుల అలంకరణ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం వేకువజాము నుంచి అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గగుడి ఈవో శీనా నాయక్, ఆలయ ఉద
విజయవాడ దుర్గ గుడిలో అమ్మవారికి గాజుల అలంకరణ అత్యంత వైభవంగా జరిగింది. గురువారం వేకువజాము నుంచి అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గగుడి ఈవో శీనా నాయక్, ఆలయ ఉద్యోగులు సిబ్బంది భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గాజుల అలంకారంలో ఇంద్రకీలాద్రి ముస్తాబయింది. మరోవైపు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.