Spiritual25th Oct 03:36 PMSunil Byrisetty1 min read

ఘనంగా నాగుల చవితి.. పుట్టల వద్ద భక్తుల బారులు

నాగుల చవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నాగేంద్ర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పుట్టల్లో పాలు పోస

ఘనంగా నాగుల చవితి.. పుట్టల వద్ద భక్తుల బారులు
నాగుల చవితి పండుగను తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నాగేంద్ర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పుట్టల్లో పాలు పోసి, మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే శివాలయాలకు సైతం భక్తులు క్యూ కడుతున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాలో శివలింగం వద్ద రెండు నాగుపాములు చేరడాన్ని చూసి భక్తులు పరవశించారు. తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు, నాగేంద్ర స్వామి పుట్టల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు.
Andhra Pradesh
Nagula Chavithi
Telugu States
Devotees
Snake Worship
Nagendra Swamy
Shiva Temples
Milk Offering
Religious Festival
Nellore District
నాగుపాము దర్శనం
హిందూ పండుగలు
భక్తి
ఆచారాలు
Scroll for the next article