News15th Sep 04:29 PMSunil Byrisetty1 min read
మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాంకి ఘన స్వాగతం.
రేణిగుంట విమానాశ్రయం నుంచి రామచంద్రపురంలోని బ్రహ్మశ్రీ ఆశ్రమానికి మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాం చేరుకున్నారు. ఆయనకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికా
రేణిగుంట విమానాశ్రయం నుంచి రామచంద్రపురంలోని బ్రహ్మశ్రీ ఆశ్రమానికి మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులాం చేరుకున్నారు. ఆయనకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అలాగే బ్రహ్మశ్రీ ఆశ్రమ పీఠాధిపతి సిద్ధేశ్వర్ బ్రహ్మరిషి గురుదేవ్ లకు తిరుపతి ఎంపీ గురుమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని స్వాగతం పలికారు. టీటీడీ ఛైర్మన్ డాలర్ దివాకర్, హరిప్రసాద్ తదితరులు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. మారిషస్ ప్రధాని తమ పర్యటనలో భాగంగా బ్రహ్మశ్రీ ఆశ్రమాన్ని సందర్శించారు. వీరు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.