Sports30th Sep 11:10 AMSunil Byrisetty1 min read
శంషాబాద్ లో క్రికెటర్ తిలక్ వర్మ సందడి!
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. దుబాయ్ లో జరిగిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ విజయం అనంతరం హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తిలక్ వర్మకు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. దుబాయ్ లో జరిగిన భారత్ పాకిస్థాన్ మ్యాచ్ విజయం అనంతరం హైదరాబాద్ - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తిలక్ వర్మకు ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తిలక్ వర్మకు బ్యాండ్ మేళాలతో అభిమానులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.
పాకిస్తాన్ పై తుది పోరులో విజయం సాధించేందుకు కిలక పాత్ర పోషించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాన్వాయ్ లోని రూఫ్ టాప్ ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.