News16th Aug 11:32 AMSunil Byrisetty1 min read

గ్రేటర్ విజయవాడ.. ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు?!

ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే విజయవాడ ను గ్రేటర్ విజయవాడగా చేయాల్సిందే. విజయవాడ నగరం రాష్ట్రంలోని ముఖ్యమైన వాణిజ్య,విద్య

గ్రేటర్ విజయవాడ.. ఇప్పుడు కాపోతే ఇంకెప్పుడు?!
ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే విజయవాడ నగరం అభివృద్ధి చెందాలి. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే విజయవాడ ను గ్రేటర్ విజయవాడగా చేయాల్సిందే. విజయవాడ నగరం రాష్ట్రంలోని ముఖ్యమైన వాణిజ్య,విద్య, వైద్య, ఆధ్యాత్మిక కేంద్రాల్లో ప్రధానమైనది. రైల్వే, రోడ్డు, విమాన రవాణా వంటి కీలక కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. అమరావతికి విజయవాడ అత్యంత సమీపంలో ఉన్న ప్రాంతం. భవిష్యత్తు నగరాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చేదిద్దడం కోసం గ్రేటర్ విజయవాడ చేయాల్సిందే. వైయస్ జగన్ చెప్పిన మావిగన్ లో, చంద్రబాబు చెప్పిన అవిగన్ లో విజయవాడ భాగమే. అలాంటి విజయవాడ అభివృద్ధికి అడుగులు ముందుకు పడాలంటే గ్రేటర్ విజయవాడ చేయాల్సిందే. విజయవాడ గ్రేటర్ అయితే ఆర్థిక అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, మెరుగైన రవాణా, యువతకు ఉద్యోగ అవకాశాలు, ఐటీ రంగం, ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
Andhra Pradesh
Greater Vijayawada
Vijayawada Development
Urban Development
Amaravati
Infrastructure
ఆర్థిక అభివృద్ధి
పారిశ్రామిక అభివృద్ధి
ప్రజా రవాణా
ఐటీ రంగం
ఉద్యోగ అవకాశాలు
స్మార్ట్ సిటీ
పట్టణ ప్రణాళిక
Scroll for the next article