International3rd Jan 05:20 PMSunil Byrisetty1 min read

గ్రీన్ కార్డు నిబంధనలు మరింత కఠినతరం

అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి, అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డ్ పొందడం గతంలో సులభంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం వలస నిబంధనలను కఠినతరం చేయడంతో, నకిలీ వివాహాలను

గ్రీన్ కార్డు నిబంధనలు మరింత కఠినతరం
అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి, అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డ్ పొందడం గతంలో సులభంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం వలస నిబంధనలను కఠినతరం చేయడంతో, నకిలీ వివాహాలను అరికట్టేందుకు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దంపతుల బంధం నిజమని నిరూపించడానికి ఎక్కువ ఆధారాలు సమర్పించాల్సి వస్తోంది. దరఖాస్తు ఖర్చు పెరిగింది, చిన్న తప్పులున్నా దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. 2025లో వివాహ ఆధారిత పిటిషన్లపై రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్.ఎఫ్.ఈ) 15 శాతం పెరిగింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వీసా కోటా సవరణల వల్ల వేచి చూసే సమయం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
US Green Card
Immigration Rules
Marriage Based Green Card
Trump Administration
US Visa Policy
Fake Marriages
Request for Evidence
RFE
Immigration Law
US Citizenship
Visa Quota Changes
2025 Immigration Updates
Scroll for the next article