National22nd Sep 10:17 AMSunil Byrisetty1 min read
అమల్లోకి జీఎస్టీ నెక్స్ట్ జెన్ 2.0
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నెక్ట్స్ జెన్ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. నేటి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చాయి. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నెక్ట్స్ జెన్ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. నేటి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చాయి. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. జీఎస్‌టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్నురేట్లు తగ్గాయి. ఎఫ్‌ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డెయిరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.