News9th Sep 11:35 AMSunil Byrisetty1 min read

ఏదైనా కొనాలా.. 22 తర్వాతే..!

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు సవరించడంతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నెల 22 తర్వాత జీఎస్టీ కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో చాలా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. దీంతో

ఏదైనా కొనాలా.. 22 తర్వాతే..!
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులు సవరించడంతో వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ నెల 22 తర్వాత జీఎస్టీ కొత్త శ్లాబులు అమల్లోకి రానుండటంతో చాలా వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. దీంతో 'ఏది కొనాలన్నా ఆ తర్వాతే' అని ఇళ్లల్లో చర్చించుకుంటున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్పై GST పూర్తిగా ఎత్తేయడంతో ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. కార్ల ధరలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు కూడా 22 తర్వాతే ఆఫర్లను అమలు చేయనున్నాయి.
India news
GST 2025
Price Drop
Shopping Tips
Ecommerce deals
Car Prices
Insurance Premiums
Flipkart
Amazon
Consumer Alert
Smart Shopping
జీఎస్టీ
ధరల తగ్గింపు సూచనలు
ఖర్చు ఆదా
Scroll for the next article