News14th Dec 12:48 PMSunil Byrisetty1 min read

దీక్షధారుల ఇరుముడి.. పూజల్లో ఎమ్మెల్యే

అత్యంత నియమ నిష్ఠలతో మండల కాలం పాటు భక్తి శ్రద్ధలతో దీక్షలు ముగించుకున్న సర్వమాలాధారులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందనలు తెలిపారు. గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని శ

దీక్షధారుల ఇరుముడి.. పూజల్లో ఎమ్మెల్యే
అత్యంత నియమ నిష్ఠలతో మండల కాలం పాటు భక్తి శ్రద్ధలతో దీక్షలు ముగించుకున్న సర్వమాలాధారులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందనలు తెలిపారు. గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న భవాని దీక్షదారుల ఇరుముడి పూజల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం పాల్గొన్నారు. అనంతరం గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పండ్లను దీక్ష విరమణకు వెళ్తున్న , భవాని, అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు.
Andhra Pradesh
Gudivada
Venigandla Ramu
Bhavani Deeksha
Ayyappa Swamy
Irumudi Pooja
Sri Bhimeswara Swamy Temple
జనసేన పార్టీ
భక్తి
గుడివాడ
Scroll for the next article