News26th Sep 03:53 PMSunil Byrisetty1 min read

పోరాటాలకు పుట్టినిల్లు గుంటూరు.!

ప్రజాస్వామ్యం కాపాడిన నేల గుంటూరు అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు పోరాటాలకు పుట్టినిల్లు గుంటూరు అని కొనియాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో గుంటూరును అభివృద్ధికి క

పోరాటాలకు పుట్టినిల్లు గుంటూరు.!
ప్రజాస్వామ్యం కాపాడిన నేల గుంటూరు అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు పోరాటాలకు పుట్టినిల్లు గుంటూరు అని కొనియాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో గుంటూరును అభివృద్ధికి కేరాఫ్ గా నిలిపి చూపుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఇస్తుందన్నారు. రాబోయే ఎన్నికల సమయానికి నగరంలోని బ్రిడ్జిల నిర్మాణాలన్నీ పూర్తిచేసి ఎన్నికలకు వెళ్తామని కేంద్ర మంత్రి సోమన్న చెప్పారు. ప్రజా సేవకు పరమావధిగా నిలిచిన కేంద్ర మంత్రి సోమన్నకు గుంటూరు ప్రజలు ఋణపడి ఉంటారని పేర్కొన్నారు. 'గడ్డిపాడు ROB' పనులకు భూమిపూజ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ మేరకు అన్నారు.
Scroll for the next article