News8th Oct 10:01 AMSunil Byrisetty1 min read
రోలర్ స్కేటింగ్ పోటీల్లో మెరిసిన గుంటూరు బాలిక!
20వ గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ పోటీల్లో బాలిక మెరిసింది. గుంటూరు కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థిని మందలపు ప్రియాన్షీ ఆరాధ్య 2వ తరగతి చదువుతోంది. మంగళగిరి ఆత్మకూరు MTMC స్కేటింగ
20వ గుంటూరు జిల్లా రోలర్ స్కేటింగ్ పోటీల్లో బాలిక మెరిసింది. గుంటూరు కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థిని మందలపు ప్రియాన్షీ ఆరాధ్య 2వ తరగతి చదువుతోంది. మంగళగిరి ఆత్మకూరు MTMC స్కేటింగ్ పార్క్ లో జరిగిన రింక్ స్కేటింగ్ లో కాంస్య పతకం సాధించింది. అనంతరం రామకృష్ణ వెనిజుయాలో జరిగిన రోడ్ స్కేటింగ్ లో కూడా కాంస్య పతకం కైవసం చేసుకుంది. రెండు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించిన బాలికను కోచ్‌లు అభినందించారు. బాలిక మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.