News7th May 12:30 PMSunil Byrisetty1 min read

కుక్క చావు చచ్చిన ఉగ్ర రాక్షసుడు!

ఆపరేషన్ సింధూర్‌లో కీలక అప్డేట్ వచ్చింది. భారత్‌లో నెత్తుటి ధారలు పారించిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుక్క చావు చచ్చాడని తేలింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో హఫీజ్ సయీద్ హతమైన

కుక్క చావు చచ్చిన ఉగ్ర రాక్షసుడు!
ఆపరేషన్ సింధూర్‌లో కీలక అప్డేట్ వచ్చింది. భారత్‌లో నెత్తుటి ధారలు పారించిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుక్క చావు చచ్చాడని తేలింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో హఫీజ్ సయీద్ హతమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్‌తో ఇండియన్ ఆర్మీ గురిచూసి మరీ ఈ ఉగ్ర నేతను మట్టుబెట్టింది. భారత్‌లో జరిగిన అనేక ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ హస్తం ఉంది. ఎందరో ఉగ్రవాదులను తయారు చేసి, వారిని భారత్ పైకి ఉసిగొల్పే ఈ మృగాన్ని వేటాడటంలో భారత సైన్యం ఘన విజయం సాధించినట్లైంది. సయీద్ కుక్క చావు చావడంపై భారత్‌లోనే కాదు ఆఫ్ఘనిస్థాన్‌లోనూ సంబరాలు జరుపుకొంటున్నారు.
Indian Army
Pakistan
Hafiz Saeed Finished In OPERATION SINDOOR
ఉగ్ర దాడుల్లో హఫీజ్ సయీద్ హస్తం
భారత సైన్యం జరిపిన దాడుల్లో హఫీజ్ సయీద్ చచ్చాడని తేలింది
Scroll for the next article