Entertainment3rd Jun 10:14 AMSunil Byrisetty1 min read
తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమవుతోంది. తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నెల 8న తారకరామా స్టేడియంలో నిర్వహించడానికి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమవుతోంది. తిరుపతిలో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ నెల 8న తారకరామా స్టేడియంలో నిర్వహించడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు మెగా సూర్య ప్రొడక్షన్ లేఖ రాసింది. అభిమానులు భారీగా హాజరయ్యే విధంగా మూవీ టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ జరుగుతుండడంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.