News27th Apr 11:26 AMSunil Byrisetty1 min read
అత్యవసర భద్రతా సలహా ప్రచారం.. అబద్ధం!
కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో సోషల్ మీడియా వేదికగా వదంతుల వ్యాప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలను హై - అలెర్ట్ జోన్స్ గా ప్రకటిస్తూ వదంతులు వ్యాప్తి అవుతున్న
కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో సోషల్ మీడియా వేదికగా వదంతుల వ్యాప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలను హై - అలెర్ట్ జోన్స్ గా ప్రకటిస్తూ వదంతులు వ్యాప్తి అవుతున్నాయి.
హై అలెర్ట్ జోన్స్ గురించి "భారత ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు."
ప్రజలు వదంతులను నమ్మవద్దు.
వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు.