Sports6th Oct 12:41 PMSunil Byrisetty1 min read
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న హర్మన్ ప్రీత్
టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను హర్మన్ ప్రీత్ కౌర్ వదులుకున్నారు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదులుకుంటున్నట్లు హర్మన్ ప్రీత్ కౌర్ వెల్లడించారు. ప్లేయర్ గా మాత్రం జట్టులో కొనసాగుతా
టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను హర్మన్ ప్రీత్ కౌర్ వదులుకున్నారు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదులుకుంటున్నట్లు హర్మన్ ప్రీత్ కౌర్ వెల్లడించారు. ప్లేయర్ గా మాత్రం జట్టులో కొనసాగుతానని హర్మన్ ప్రీత్ పోస్టు చేశారు. భారత్ కు మహిళల వన్డే ప్రపంచకప్ సాధించిన కెప్టెన్గా హర్మన్ ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆసియా క్రీడల్లోనూ భారత్ కు స్వర్ణం సాధించిన హర్మన్ ప్రీత్ తాజాగా సంచలన ప్రకటన చేశారు.