News20th May 02:52 PMSunil Byrisetty1 min read
ప్రతి కుటుంబానికీ ఆరోగ్య బీమా!
ఏపీలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా ధీమా కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ) సేవలను బీమా విధానంలో అమలు చేసేందుకు అవసరమైన కసరత్తు చేస
ఏపీలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా ధీమా కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ) సేవలను బీమా విధానంలో అమలు చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తోంది.
బీమా విధానం అమలుపై వైద్య ఆరోగ్యశాఖ తయారు చేసిన ముసాయిదాను ఆర్థికశాఖ పరిశీలిస్తోంది.
పేద, ధనికతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముసాయిదా రూపొందించారు.
తద్వారా ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.