Telangana11th Aug 10:47 AMSunil Byrisetty1 min read

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లా పాములపాడులో 9.6 సెం.మీ, నందికొట్కూరులో 8.4, అనంతపురంలో 8.2 సెం.మీ, పల్నాడు జిల్లా ఇనుమెల్లలో 7.8 సెం.మీ, చిత్త

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. నంద్యాల జిల్లా పాములపాడులో 9.6 సెం.మీ, నందికొట్కూరులో 8.4, అనంతపురంలో 8.2 సెం.మీ, పల్నాడు జిల్లా ఇనుమెల్లలో 7.8 సెం.మీ, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో 7.7 సెం.మీ, ఎన్టీఆర్‌ జిల్లాలో 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. అటు హైదరాబాద్‌లో రాత్రంతా కుండపోత వాన కురిసింది. నీరు నిలవకుండా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. వర్షాలపై మేయర్, GHMC కమిషనర్‌తో పొన్నం సమీక్ష చేశారు. నిన్న బల్కంపేట, అమీర్‌పేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముంపు సమస్యను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
AP rains
Telangana rains
heavy rainfall
Nandyal
Anantapur
Palnadu
Chittoor
NTR district
Hyderabad rains
GHMC measures
CM Revanth Reddy
flood relief
హైదరాబాద్ వర్షాలు
ముంపు నివారణ
telan
Scroll for the next article