Spiritual12th Oct 04:08 PMSunil Byrisetty1 min read
దుర్గ గుడికి ఆదివారం పోటెత్తిన భక్తులు
దసరా ఉత్సవాలు ముగిసినా దసరా రద్దీ మాత్రం అమ్మవారి ఆలయంలో కనిపిస్తూనే ఉంది. ఆదివారం వేకువ జాము నుంచి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో అన్ని దర్శనం టికెట్ లు ఉదయం 10.30
దసరా ఉత్సవాలు ముగిసినా దసరా రద్దీ మాత్రం అమ్మవారి ఆలయంలో కనిపిస్తూనే ఉంది. ఆదివారం వేకువ జాము నుంచి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. దీంతో అన్ని దర్శనం టికెట్ లు ఉదయం 10.30 నుంచి రద్దు చేసి, భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడమైనది. రద్దీ రీత్యా అమ్మవారి దర్శనం ఉచితంగా ఏర్పాటు చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయంలో ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు.