Entertainment6th Jun 06:25 PMSunil Byrisetty1 min read
మసులా బీచ్ ఫెస్టివల్లో హెలీ రైడ్స్
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జరుగుతున్న మసులా బీచ్ ఫెస్టివల్-2025 లో భాగంగా హెలీ రైడ్స్‌ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలసి ప్రారంభ
మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జరుగుతున్న మసులా బీచ్ ఫెస్టివల్-2025 లో భాగంగా హెలీ రైడ్స్‌ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలసి ప్రారంభించారు. అనంతరం హెలికాప్టర్‌లో బీచ్ పరిసర ప్రాంతాలతోపాటు మసులా బీచ్ కి వచ్చే పర్యాటకులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఈవెంట్ గా గుర్తింపు పొందిన ఈ ఫెస్టివల్ జూన్ 5 నుంచి 8 వ తేదీ ఆదివారం వరకు కొనసాగనుంది. మరోవైపు ఈ ఫెస్ట్‌లో రకరకాల ఈవెంట్లు జరగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు తరలి రావాలని పిలుపునిచ్చారు.