News20th Jan 01:37 PMSunil Byrisetty1 min read

సీఎం చంద్రబాబు కేసుల ఉపసంహరణపై హైకోర్టు

సీఎం చంద్రబాబు కేసుల ఉపసంహరణలో హైకోర్టులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కేసుల ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసులు ఎందుకు మూసివేశ

సీఎం చంద్రబాబు కేసుల ఉపసంహరణపై హైకోర్టు
సీఎం చంద్రబాబు కేసుల ఉపసంహరణలో హైకోర్టులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కేసుల ఉపసంహరణ విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసులు ఎందుకు మూసివేశారో వివరాలు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. పూర్తి వివరాలు తమ ఎదుట ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు, తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు వివరాలను సిద్ధం చేస్తున్నాయి.
Andhra Pradesh Government
Chandrababu Naidu
High Court
Case Withdrawal
Legal Proceedings
Court Directions
కోర్టు ఆదేశాలు
ప్రభుత్వ వివరణ
తదుపరి విచారణ
ఫిబ్రవరి 3
రాష్ట్ర రాజకీయాలు
Scroll for the next article