Celebrities1st Mar 01:06 PMSunil Byrisetty1 min read

సినిమా ప్రియులకు హైకోర్టు షాక్!

కొత్త సినిమాలను రిలీజ్ కు ముందే చూడాలనుకునే సినీ ప్రియులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రెగ్

సినిమా ప్రియులకు హైకోర్టు షాక్!
కొత్త సినిమాలను రిలీజ్ కు ముందే చూడాలనుకునే సినీ ప్రియులకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రెగ్యుర్ షోలకు మాత్రం 16 ఏళ్లలోపు పిల్లల ఎంట్రీకి హైకోర్టు అనుమతినిచ్చింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన తెలంగాణ హైకోర్టు కొత్త ఆదేశాలనిచ్చింది. తదుపతి విచారణ మార్చి 17కి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Tollywood
News
celebrities
movies
Telangana
టాలీవుడ్
వార్తలు
ప్రముఖులు
సినిమాలు
తెలంగాణ
Scroll for the next article