News24th Apr 01:54 PMSunil Byrisetty1 min read
తెలంగాణ- చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్
తెలంగాణ- చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఐదుగురు మావోయిస్టుల మృతి చెందారు. భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య భీకర పోరు చోటు చేసుకుంది. ములుగు అటవీ ప్రాంతంలో భద్రతా
తెలంగాణ- చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
ఐదుగురు మావోయిస్టుల మృతి చెందారు. భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య భీకర పోరు చోటు చేసుకుంది.
ములుగు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులు భారీగా మోహరించారు.
అటవీ ప్రాంతం చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.
మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ హిడ్మా కర్ర గుట్టలో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో జల్లెడ పడుతున్నారు.
మావోయిస్టులను అష్టదిగ్బంధనం చేసిన భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్ చేస్తున్నాయి.