International14th Oct 11:26 AMSunil Byrisetty1 min read

మళ్లీ యుద్ధ భయం.. ఈసారి పాక్- ఆఫ్ఘన్

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో దక్షిణాసియాలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల పాక

మళ్లీ యుద్ధ భయం.. ఈసారి పాక్- ఆఫ్ఘన్
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో దక్షిణాసియాలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. తెహరికే తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ కేంద్రబిందువుగా ఈ వివాదం నెలకొంది. టీటీపీకి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తుండగా ఆఫ్ఘన్ తాలిబన్లు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమిస్తాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Pakistan Afghanistan Tensions
South Asia Conflict
Taliban
TTP
Border Clashes
Regional Security
War Threat
యుద్ధ భయం
ఆఫ్ఘాన్-పాకిస్తాన్ వివాదం
సైనిక ఉత్కంఠ
రాజకీయ పరిస్థితులు
Scroll for the next article