News12th Nov 05:01 PMSunil Byrisetty1 min read

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు

కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో హైజాక్ బెదిరింపు లేఖ దొరకడం తీవ్ర కలకలం రేపింది. విమానం బయలుదేరడానికి ముందే పైలట్ ఈ నోట్‌ను గుర్తించి ATCకి సమాచారం ఇచ్చారు.

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు
కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో హైజాక్ బెదిరింపు లేఖ దొరకడం తీవ్ర కలకలం రేపింది. విమానం బయలుదేరడానికి ముందే పైలట్ ఈ నోట్‌ను గుర్తించి ATCకి సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన భద్రతా దళాలు విమానంలోని ప్రయాణికులందరినీ వెంటనే కిందికి దించేశాయి. ప్రస్తుతం విమానంలో క్షుణ్ణంగా సోదాలు జరుగుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని నిలిపివేశారు. తనిఖీల కోసం విమానాన్ని ఐసేలేషన్ బేకు తరలించారు.
Scroll for the next article