Entertainment20th Nov 11:13 AMSunil Byrisetty1 min read
రజనీకి సూపర్ గౌరవం!
వందేళ్ల చరిత్రలో తొలిసారి.. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆంగ్ల పత్రిక ప్రత్యేక గౌరవం అందించింది. దక్షిణాది అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక హింద
వందేళ్ల చరిత్రలో తొలిసారి.. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆంగ్ల పత్రిక ప్రత్యేక గౌరవం అందించింది.
దక్షిణాది అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో రజనీకాంత్ ఫొటోను ముద్రించారు.
ఈ పత్రిక స్థాపించిన వందేళ్లలో ఇలా ఒక పేజీ మొత్తం హీరో ఫోటోను ముద్రించడం ఇదే తొలిసారి. దీంతో రజనీ అరుదైన ఘనత సాధించినట్లయింది.