National18th Jul 03:20 PMSunil Byrisetty1 min read
అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ‘మిషన్ ఆగమన్’
భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం ‘మిషన్ ఆగమన్’ నమోదైంది. స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగం విజయవంతమైంది. భారతదేశపు తొలి
భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టం ‘మిషన్ ఆగమన్’ నమోదైంది. స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగం విజయవంతమైంది. భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగంగా రికార్డు నమోదైంది. తనయుడు దేవాన్ష్ తో కలిసి ప్రయోగాన్ని మంత్రి లోకేష్ వీక్షించారు.
స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 350 కిలోల బరువున్న నాలుగు చిన్న ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్ళింది.
దేశంలో డీప్ టెక్ ఆశయాలకు కీలక మైలురాయిగా నిలిచిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం నిలిచింది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో
ఇస్రోలో యువ శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు.