Sports8th Sep 09:10 AMSunil Byrisetty1 min read
హాకీ విజేతగా భారత్..
హాకీ క్రీడకు సంబంధించి జరుగుతున్న ఆసియా కప్ పోటీల్లో విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
హాకీ క్రీడకు సంబంధించి జరుగుతున్న ఆసియా కప్ పోటీల్లో విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది నాలుగోసారి భారత్ ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకోవడం. ఈ విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఆసియా కప్‌లో భారత్ టీం మంచి ప్రదర్శన ఇచ్చింది.