Business Type6th Jun 11:08 AMSunil Byrisetty1 min read

భారీగా వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు తగ్గించగా.. వరుసగా మూడోసారి రెపోరేటు తగ్గింపు చేస్తూ

భారీగా వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు తగ్గించగా.. వరుసగా మూడోసారి రెపోరేటు తగ్గింపు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. రెపో రేటును 6 నుంచి 5.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో హోమ్‌, వెహికల్‌, పర్సనల్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
Banks
RBI
Sanjay Malhotra
Home loans intrest
RBI reduce repo rate
భారీగా వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ
Scroll for the next article