News30th Sep 10:06 AMSunil Byrisetty1 min read

ఇళ్ల నిర్మాణ అనుమతులు రూపాయే!

ఏపీలో పేదల ఇంటి నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుర, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా చూడాలని ని

ఇళ్ల నిర్మాణ అనుమతులు రూపాయే!
ఏపీలో పేదల ఇంటి నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుర, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా చూడాలని నిర్ణయించింది. 50 చదరపు గజాల్లోపు విస్తీర్ణంలో చేపట్టే జీ+1, ఆ లోపు భవన నిర్మాణానికి ఫీజు రూపాయిగా నిర్ణయించింది. దరఖాస్తుతోపాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి డ్రాయింగ్ను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. తర్వాత రూపాయి ఫీజు చెల్లిస్తే అనుమతులిచ్చేలా ఏర్పాట్లు చేసింది.
Andhra Pradesh
Housing Scheme
Poor Families
Middle Class
House Construction
Building Permits
Government Decision
Affordable Housing
Urban Development
పేదల ఇళ్లు
జీ ప్లస్ 1
ఫీజు రూపాయే
Scroll for the next article