Technology18th Jan 02:13 PMSunil Byrisetty1 min read
సెల్ ఫోన్.. ఎంత పని చేసింది..!
సెల్ ఫోన్ తెచ్చిన మార్పులపై ఈ మెసేజ్ పాతదే కానీ మళ్లీ చదవొచ్చు. 1. ఇది గడియారాన్ని తినేసింది 2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది 3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది 4. ఇది పుస్తకాల్ని త
సెల్ ఫోన్ తెచ్చిన మార్పులపై ఈ మెసేజ్ పాతదే కానీ మళ్లీ చదవొచ్చు.
1. ఇది గడియారాన్ని తినేసింది
2. ఇది టార్చ్ లైట్‌ను తినేసింది
3. ఇది పోస్టు కార్డుల్ని తినేసింది
4. ఇది పుస్తకాల్ని తినేసింది
5. ఇది రేడియోను మింగేసింది
6. ఇది టేప్‌రికార్డర్‌ను తినేసింది
7. ఇది కెమెరాను మాయం చేసింది
8. ఇది కాలిక్యులేటర్‌ను తినేసింది
9. ఇది ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది
10. ఇది బంధుత్వాల్ని తినేసింది
11. ఇది మన మెమొరీని తినేసింది
12. చివరికి థియేటర్ లేదు
13. నాటకం లేదు,
14. టీవీ లేదు,
15.ఆట లేదు,
16.పాట లేదు.
ఆఖరికి
17.ఇదే బ్యాంకు,
18.ఇదే హోటల్,
19.ఇదే కిరాణ షాపు
20.ఇదే డాక్టర్,
21.ఇదే జ్యోతిష్కుడు
22.అసలు మార్కెట్ అంటేనే ఇది.
23.అంతా వర్క్ ఫ్రమ్ ఫోనే
మనిషి పిచ్చోడవుతుంటే,
ఫోన్ మాత్రం రోజురోజుకి స్మార్ట్‌గా మారుతోంది.
చిటికెన వేలు మనిషి జీవితాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే శాసిస్తోంది.
టచ్ తోనే జీవితం, కానీ ఎవరు ఎవరితో టచ్‌లో లేరు .