Electronics9th Aug 01:14 PMSunil Byrisetty1 min read
హెచ్‌పీలో టాప్ మోడల్.. ఓమెన్ గేమింగ్
ల్యాప్ టాప్ దిగ్గజ తయారీ సంస్థ హెచ్‌పీ భారీ అంచనాలతో సరికొత్త గేమింగ్ ల్యాప్ టాప్‌ను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. హెచ్‌పీ ఓమెన్ మాక్స్ నవంబర్ 16న భారతదేశంలో విడుదల కానుంది. ఇంటెల్ క
ల్యాప్ టాప్ దిగ్గజ తయారీ సంస్థ హెచ్‌పీ భారీ అంచనాలతో సరికొత్త గేమింగ్ ల్యాప్ టాప్‌ను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. హెచ్‌పీ ఓమెన్ మాక్స్ నవంబర్ 16న భారతదేశంలో విడుదల కానుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 9, NVIDIA RTX 5080 GPUతో గేమింగ్ అనుభవం అద్భుతంగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 16-అంగుళాల 2560x1600 డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ గ్రాఫిక్స్ గేమింగ్ అనుభూతిని సరికొత్తగా అందించనున్నాయి. 1TB SSD, 32GB RAMతో హై-ఎండ్ గేమింగ్‌కు అనువైనదిగా ఉంటుంది. ధర సుమారు రూ.3,00,000 వరకు ఉంటుందని అంచనా. గేమర్స్‌కు ఈ ల్యాప్‌టాప్ టాప్ ఎంపికగా ఉంటుంది.