News18th Apr 01:45 PMSunil Byrisetty1 min read

సింహాద్రి అప్పన్న చందనోత్సవం 30న

సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవానికి సిద్ధమవుతున్నాడు. విశాఖపట్టణంలోని సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు

సింహాద్రి అప్పన్న చందనోత్సవం 30న
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవానికి సిద్ధమవుతున్నాడు. విశాఖపట్టణంలోని సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సింహాచలంలో చందనోత్సవం నిర్వహణ, ఆలయ అభివృద్ధి, పంచ గ్రామాల సమస్య పరిష్కారంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడికి ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చందనోత్సవం తర్వాత స్వామివారికి పూసిన గంధాన్ని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.
Visakhapatnam
Simhachalam
Chandanotsavam
సింహాచలం
ఈనెల 30న చందనోత్సవం
ప్రతి ఒక్క భక్తుడికి ఉచిత లడ్డూ
Scroll for the next article