News4th May 02:51 PMSunil Byrisetty1 min read
టీటీడీకి భారీ విరాళం!
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి ఈ మొత్తం అందజేశారు. టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్య
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ 1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు.
టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి ఈ మొత్తం అందజేశారు.
టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం అందజేశారు బెంగళూరుకి చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్.ఎల్.పి కంపెనీ చైర్మన్ కు విరాళం చెక్కును అందజేసింది.
కంపెనీ చైర్మన్ యతిష్ సూరినేని ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు.