Telangana18th Sep 03:52 PMSunil Byrisetty1 min read

టెలి సర్జరీతో 16 నెలల చిన్నారికి ఊపిరి

ఆధునిక సాంకేతికత ప్రాణాలను నిలబెడుతోంది. తాజాగా గురుగ్రామ్ నుంచి 1600 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌లో ఉన్న 16 నెలల చిన్నారికి రోబోటిక్ టెలి సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. పుట్ట

టెలి సర్జరీతో 16 నెలల చిన్నారికి ఊపిరి
ఆధునిక సాంకేతికత ప్రాణాలను నిలబెడుతోంది. తాజాగా గురుగ్రామ్ నుంచి 1600 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌లో ఉన్న 16 నెలల చిన్నారికి రోబోటిక్ టెలి సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతోనే అరుదైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాలుడికి.. 5G టెక్నాలజీతో రూపొందించిన ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సిస్టమ్‌ను ఉపయోగించి వైద్యం చేశారు.పైగా ఒక్క రోజు వ్యవధిలోనే బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ టెక్నాలజీ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని రోగులకు కూడా నిపుణులైన వైద్యుల సేవలు అందుబాటులోకి వస్తాయ’ని అన్నారు. ఈ సర్జరీపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Telangana
Robotic surgery
Tele surgery
5G Technology
Medical innovation
Life Saving
Health care Advancement
Child Health
Kidney Treatment
రోబోటిక్‌ సర్జరీ
టెలి సర్జరీ
Scroll for the next article