News30th Jan 02:48 PMSunil Byrisetty1 min read

హైదరాబాద్‌లో కాలుష్యం.. బాబోయ్ గాలి

హైదరాబాద్‌లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను కూడా హైదరాబాద్ అధిగమించింది. హైదరాబాద్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతోంది. గాలి నాణ్యత సూచీ ప్రకా

హైదరాబాద్‌లో కాలుష్యం.. బాబోయ్ గాలి
హైదరాబాద్‌లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను కూడా హైదరాబాద్ అధిగమించింది. హైదరాబాద్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా మారుతోంది. గాలి నాణ్యత సూచీ ప్రకారం.. నగరంలోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం 10 కణాలు అనుమతించదగిన స్థాయి కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కవగా నమోదవుతునట్లు తాజాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది. ఇటీవల సికింద్రాబాద్ పరిధిలో గాలి నాణ్యత సూచీ అత్యంత ప్రమాదకరంగా 240కి చేరుకుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేదిక ప్రకారం, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని వెల్లడించింది.
Hyderabad
Air Pollution
Poor Air Quality
AQI
Pollution Control Board
PM2.5
PM10
Secunderabad
Metro Cities
ఆరోగ్య ప్రమాదం
మెట్రో నగరాలు
పర్యావరణ కాలుష్యం
Scroll for the next article