News30th Mar 02:12 PMSunil Byrisetty1 min read
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
మెట్రో రైల్ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో మెట్రో సమయం పొడిగించినట్లు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకే మెట్రో
మెట్రో రైల్ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్‌లో మెట్రో సమయం పొడిగించినట్లు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు.
ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఇకపై రాత్రి 11.45 గంటల వరకు నడపనున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి ఈ సేవలు అమలులోకి రానున్నాయి. అయితే
సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ సమయ వేళలు అమలులో ఉంటాయి.
టెర్మినల్ స్టేషన్‌ల నుంచి ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు మొదటి రైలు ప్రారంభం అవుతుంది.