Spiritual24th Sep 04:24 PMSunil Byrisetty1 min read

హైదరాబాద్‌లో ఖరీదైన వినాయక లడ్డూలు.. రికార్డ్ ధరలు ఇవే!

హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రులంటే ఉత్సవాల సందడి మాత్రమే కాదు.. వినాయక లడ్డూ వేలంపాటలపై కూడా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది వరకు నమోదైన ఖరీదైన లడ్డూ వేలం ధరల్లో కోహినూర్, హైటెక్ సిటీ ₹30,50,

హైదరాబాద్‌లో ఖరీదైన వినాయక లడ్డూలు.. రికార్డ్ ధరలు ఇవే!
హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రులంటే ఉత్సవాల సందడి మాత్రమే కాదు.. వినాయక లడ్డూ వేలంపాటలపై కూడా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది వరకు నమోదైన ఖరీదైన లడ్డూ వేలం ధరల్లో కోహినూర్, హైటెక్ సిటీ ₹30,50,001తో టాప్‌లో ఉంది. ఆ తర్వాత మై హోమ్ భూజా ₹25 లక్షలు, మై హోమ్ మంగళ ₹21,11,116తో ఉన్నాయి. ఐటీసీ కోహినూర్ – ₹30,50,001 మై హోమ్ భూజా – ₹25,00,000 మై హోమ్ మంగళ – ₹21,11,116 నెల్లూరు లంబోదర – ₹13,50,000 ఇండిస్ వివా సిటీ – ₹13,00,000 ప్రగతి నగర్ – ₹13,00,000 కూకట్‌పల్లి – ₹10 లక్షలకు పైగా ఫ్రంట్‌లైన్ సెవెన్ – ₹8 లక్షలకు పైగా మై హోమ్ అవతార్ – ₹8 లక్షలకు పైగా రికార్డు ధరలు పలికాయి.
Scroll for the next article