Entertainment16th Nov 05:32 PMSunil Byrisetty1 min read

ఐ బొమ్మ, బప్పం క్లోజ్!

కరేబియన్ దీవుల నుంచి ఐ బొమ్మ, బప్పం సైట్లను నిర్వహిస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లను క్లోజ్ చేయించారు.

ఐ బొమ్మ, బప్పం క్లోజ్!
కరేబియన్ దీవుల నుంచి ఐ బొమ్మ, బప్పం సైట్లను నిర్వహిస్తున్న ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతడితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లను క్లోజ్ చేయించారు. 'నా వద్ద కోట్ల మంది డేటా ఉంది.. నా వెబ్‌సైట్‌లపై ఫోకస్ చేయడం ఆపండి' అని గతంలో రవి సవాల్ విసిరాడు. ఇప్పుడు ఇమ్మడి రవి వద్ద స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్క్‌లను, బ్యాంక్ ఖాతా వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రవి దగ్గర రూ.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవిని కస్టడీలో తీసుకోవడానికి సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Telangana Police
iBomma
Bapam
Piracy Websites
Immdi Ravi
Cyber Crime
Data Seizure
Hard Disks
బ్యాంక్ ఖాతాలు
మూవీ పైరసీ
వెబ్‌సైట్ క్లోజ్
Scroll for the next article