Jobs16th Jul 12:37 PMSunil Byrisetty1 min read
బ్యాంక్ జాబ్స్.. 5,208 పోస్టులతో నోటిఫికేషన్
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు IBPS 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన 20-30 ఏళ్ల వయస్సు కలవ
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు IBPS 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన 20-30 ఏళ్ల వయస్సు కలవారు జూలై 21లోగా దరఖాస్తు చేయాలి. వయోపరిమితిలో కేటగిరీకి అనుగుణంగా సడలింపులు ఉన్నాయి. ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టులో, మెయిన్స్ అక్టోబరులో జరగనుంది. పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్ చూడాలని సూచిస్తున్నారు.