News29th Apr 01:16 PMSunil Byrisetty1 min read

ఇక్కడెందుకు పాకిస్తాన్‌కే వెళ్లిపోండి

పహల్గాం ఉగ్రదాడిలో మత ప్రాతిపదికన పేర్లు అడిగి 28 మందిని అత్యంత కిరాతకంగా చంపడం అత్యంత దారుణమని డిప్యూటీ సియం పవన్ కల్యాణ్ అన్నారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఉపముఖ

ఇక్కడెందుకు పాకిస్తాన్‌కే వెళ్లిపోండి
పహల్గాం ఉగ్రదాడిలో మత ప్రాతిపదికన పేర్లు అడిగి 28 మందిని అత్యంత కిరాతకంగా చంపడం అత్యంత దారుణమని డిప్యూటీ సియం పవన్ కల్యాణ్ అన్నారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలా మాట్లాడాలనుకుంటే వారు పాకిస్తాన్‌కే వెళ్లిపోవాలని సూచించారు. అసలు ఎవరినైనా చంపడం దారుణమని, మరీ మత ప్రాతిపదికన చంపడం అత్యంత దారుణమని పవన్ కల్యాణ్ అన్ననారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో పవన్ కల్యాణ్ నేతృత్వంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కశ్మీర్‌.. భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడొద్దని
Deputy CM Pawan Kalyan
Pahalgam Terror Attack
pakistan
పవన్ కల్యాణ్ నేతృత్వంలో నివాళుల కార్యక్రమం
మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం
Scroll for the next article