News5th May 09:43 AMSunil Byrisetty1 min read
కోస్తా జిల్లాల్లో భారీ వర్షసూచన!
కోస్తా జిల్లాల్లో భారీ వర్షసూచన విడుదలైంది. బెంగాల్-ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ
కోస్తా జిల్లాల్లో భారీ వర్షసూచన విడుదలైంది. బెంగాల్-ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రెండ్రోజులు కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అల్లూరి, ఏలూరు, కాకినాడ, తూ.గో. జిల్లాల్లో భారీ వర్షసూచన.. కృష్ణ, ఎన్టీఆర్, పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీవర్షం పడతాయి.
గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.
ఈ నెల 10 తర్వాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.