Politics20th Nov 10:57 AMSunil Byrisetty1 min read

మూన్నాళ్ళ ముచ్చటగా ఇండీ కూటమి!

ఎన్డీఏకు పోటీగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రకటించిన ఇండి కూటమి పని అయిపోయింది. కాంగ్రెస్‌తో పెట్టుకుంటే ఆ పార్టీ మునిగిపోవడం మాత్రమే కాదు.. తమను కూడా ముంచేస్తుందని మిత్రపక్షాలకు తెలిసొ

మూన్నాళ్ళ ముచ్చటగా ఇండీ కూటమి!
ఎన్డీఏకు పోటీగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రకటించిన ఇండి కూటమి పని అయిపోయింది. కాంగ్రెస్‌తో పెట్టుకుంటే ఆ పార్టీ మునిగిపోవడం మాత్రమే కాదు.. తమను కూడా ముంచేస్తుందని మిత్రపక్షాలకు తెలిసొచ్చింది. మెల్లగా కాంగ్రెస్ కు దూరమవుతున్నాయి. కాంగ్రెస్ కంటే చాలా రాష్ట్రాల్లో మిత్రపక్షాలు బలంగా ఉన్నాయి. అయినా జాతీయస్థాయిలో ప్రతిపక్షంగా బీజేపీపై పోరాడటానికి పొత్తులు పెట్టుకున్నాయి. అయితే కాంగ్రెస్ స్వార్థ రాజకీయాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ మునిగిపోయింది. ఇపుడు ఆర్జేడీని కూడా అలాగే ముంచేశారు. దీంతో తమిళనాడులో కాంగ్రెస్ తో కలసి పోటీపై డీఎంకే అధినేత స్టాలిన్ పునరాలోచన చేస్తున్నారు.
Indian Politics
Political Alliances
INDI Alliance
Congress
NDA
AAP
RJD
DMK
Opposition Politics
National Politics
ఇండి కూటమి వైఫల్యం
రాజకీయ పొత్తులు
ప్రతిపక్షం
Scroll for the next article