National30th Aug 11:38 AMSunil Byrisetty1 min read

నేపాల్ కు భారత్ సాయం!

నేపాల్ కు భారత్ సాయం కొనసాగుతుంది. 11 టన్నుల సామాగ్రితో నేపాల్ కు భారత్ నాలుగో విమానం బయలుదేరి చేరింది. 5 రోజుల్లో 68.5 టన్నుల సాయం భారత్ అందించింది. రెస్క్యూ కోసం నేపాల్ కు భారత స

నేపాల్ కు భారత్ సాయం!
నేపాల్ కు భారత్ సాయం కొనసాగుతుంది. 11 టన్నుల సామాగ్రితో నేపాల్ కు భారత్ నాలుగో విమానం బయలుదేరి చేరింది. 5 రోజుల్లో 68.5 టన్నుల సాయం భారత్ అందించింది. రెస్క్యూ కోసం నేపాల్ కు భారత సాంకేతిక బృందం చేరింది.. ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని భారత్ పంపింది. వంతెనల నిర్మాణానికి 16 ట్రక్కుల సామాగ్రి.. మందులు, ఆహారం భారత్ పంపించింది. సహాయ చర్యలు విదేశాంగశాఖ కొనసాగుతాయని పేర్కొంది.
India Nepal
Nepal Floods
India Aid to Nepal
Humanitarian Assistance
Rescue Operations
Relief Materials
Foreign Ministry
Indian Government
Nepal Disaster
ఫోరెన్సిక్ నిపుణులు
మందులు
ఆహారం
వంతెనల నిర్మాణం
విపత్తు సహాయం
Scroll for the next article