International27th Apr 01:35 PMSunil Byrisetty1 min read
పాక్ లో మెడికల్ ఎమర్జెన్సీ?
ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన పాకిస్థాన్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పాకిస్థాన్లో మెడికల్ ఎమెర్జెన్సీ ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. కొన్నిరకాల ఔషధాలను అత్యవసరంగా నిల్వ చేయాలని వైద
ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన పాకిస్థాన్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పాకిస్థాన్లో మెడికల్ ఎమెర్జెన్సీ ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.
కొన్నిరకాల ఔషధాలను అత్యవసరంగా నిల్వ చేయాలని వైద్యశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
పాక్ ఫార్మాస్యూటికల్స్ అవసరాల్లో 30%-40% వరకూ భారత్ నుంచే దిగుమతి చేసుకుంటూ వస్తుంది.
క్యాన్సర్, రేబీస్, పాము కాటు మందులు ఇందులో ప్రధానంగా ఉంటాయి.
భారత్తో ట్రేడ్ డీల్ రద్దు చేసుకోవడంతో మెడిసిన్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతోంది.
మరోవైపు సింధు జలాల విషయంలో భారత్ షాకిచ్చిన విషయం తెలిసిందే.