International8th Aug 12:24 PMSunil Byrisetty1 min read

అమెరికాకు భారత్ దిమ్మతిరిగే దెబ్బ

భారతదేశంపై సుంకాల మోత మోగిస్తునన్న అమెరికాకు దిమ్మతిరిగే దెబ్బ తగిలింది. అమెరికా టారిఫ్ పెంపునకు కౌంటర్గా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయ

అమెరికాకు భారత్ దిమ్మతిరిగే దెబ్బ
భారతదేశంపై సుంకాల మోత మోగిస్తునన్న అమెరికాకు దిమ్మతిరిగే దెబ్బ తగిలింది. అమెరికా టారిఫ్ పెంపునకు కౌంటర్గా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి 3.6 బిలియన్ డాలర్ల విలువైన బోయింగ్ P-81 జెట్ల కొనుగోలుకు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని నిలిపివేసింది. 6 P-81 జెట్ల కొనుగోలు కోసం 2.42 బిలియన్ డాలర్లతో 2021లో భారత్-అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ జెట్ల ముడి సరుకులు భారత్ నుంచే ఎగుమతి అవుతాయి. తాజాగా ట్రంప్ పెంచిన సుంకాలతో వాటి ధర భారీగా పెరిగింది. దీంతో జెట్ల డీల్ విలువ 50% పెరిగింది. ఈ డీల్ రద్దుపై అమెరికా స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
India-US Relations
Boeing Deal Cancelled
Trade War
Trump Tariff Hike
Defence Procurement
P-81 Jets
Indian Economy
Countermeasure
International Trade
Strategic Response
భారత్ కౌంటర్ చర్య
బోయింగ్ డీల్ రద్దు
Scroll for the next article