News19th May 03:53 PMSunil Byrisetty1 min read

భారత్‌ ధర్మశాల కాదు.. శరణార్థులు భారత్‌ను వీడాలి!

శరణార్థుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. భా రతదేశం ఏమీ ధర్మశాల కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివిధ

భారత్‌ ధర్మశాల కాదు.. శరణార్థులు భారత్‌ను వీడాలి!
శరణార్థుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శరణార్థులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. భా రతదేశం ఏమీ ధర్మశాల కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివిధ దేశాల శరణార్థులు తరలి వస్తే భారత్‌ ఆశ్రయం ఇవ్వలేదని కుండ బద్దలు కొట్టింది. శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా తక్షణం శరణార్థులు భారత్‌ను వీడాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశాలు జారీ చేసింది.
India
Supreme Court
India Not a Dharamshala
Court Rejects Refugee Plea by Sri Lankan Tamil
భారత్‌ను వీడాలని సుప్రీంకోర్టు తీర్పు
శ్రీలంక శరణార్థులు
Scroll for the next article