News24th Apr 08:44 AMSunil Byrisetty1 min read
స్ట్రైక్ కు సిద్ధం.. పాక్ కు చుక్కలే!
కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి బదులుగా కేంద్రం పెద్ద ప్లాన్ వేస్తోంది. ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించింది. ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్‌కు ని
కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి బదులుగా కేంద్రం పెద్ద ప్లాన్ వేస్తోంది.
ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించింది.
ఉగ్రస్థావరాలపై సర్జికల్ స్ట్రైక్‌కు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారు అజిత్ దోవల్, ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత 2019లో సర్జికల్ స్ట్రేక్ జరిపిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కూడా అదే విధంగా పీవోకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఏ క్షణమైనా పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి నేలమట్టం చేసే అవకాశాలున్నాయి.