Sports8th Nov 11:06 AMSunil Byrisetty1 min read

భారత్‌లో టీ20 ప్రపంచకప్

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. T20 ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పొరుగు దేశమైన శ్రీలంక సహ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8

భారత్‌లో టీ20 ప్రపంచకప్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. T20 ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పొరుగు దేశమైన శ్రీలంక సహ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ప్రపంచకప్ మ్యాచ్ లు జరగనుండగా.. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్ లో 5, శ్రీలంకలో 2 స్టేడియంలలో మ్యాచ్ లు జరగనున్నాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై లలో, శ్రీలంకలోని కొలంబో, కాండీలో జరగనున్న మ్యాచ్ లు జరుగుతాయి. పాకిస్తాన్ ఆడనున్న మ్యాచ్ లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్ కు వెళితే వేదిక శ్రీలంకకు మార్పు చేయనున్నారు. పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ వచ్చే వారం విడుదల చేయనుంది.
Indian cricket
T20 World Cup
India Host
Sri Lanka Co-host
ICC
Ahmedabad Final
Cricket Tournament
పాకిస్తాన్ మ్యాచ్‌లు
ప్రపంచకప్ షెడ్యూల్
టీ20 క్రికెట్
భారత క్రికెట్
Scroll for the next article