Sports8th Oct 03:27 PMSunil Byrisetty1 min read

భారత్‌- ఆసీస్‌ వన్డే మ్యాచ్.. టికెట్‌ కేవలం రూ.150

విశాఖపట్నంలో మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో సందడి నెలకొంది. అక్టోబర్ 9 నుంచి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. 9న భారత

భారత్‌- ఆసీస్‌ వన్డే మ్యాచ్.. టికెట్‌ కేవలం రూ.150
విశాఖపట్నంలో మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో సందడి నెలకొంది. అక్టోబర్ 9 నుంచి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. 9న భారత్‌- దక్షిణాఫ్రికా, 12న భారత్‌- ఆస్ట్రేలియా, 13న దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్‌, 16న ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్‌, 26న ఇంగ్లాండ్‌- న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్‌ ధర రూ.150 కాగా, మిగతా అన్ని మ్యాచ్‌లకు రూ.100కే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
India vs Australia
ODI match
Women’s Cricket World Cup
Visakhapatnam
ACA-VDCA Stadium
ticket price ₹150
మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లు
వన్డే మ్యాచ్
మహిళల క్రికెట్ వరల్డ్‌ కప్
Scroll for the next article